నెల్లూరు లో పవన కళ్యాణ్ అభిమనులు ని కంట్రోల్ చెయ్యడానికి పోలీసులు రంగం లోకి దిగారు . కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు తన స్వస్థలం అయిన నెల్లూరులో జరిగే 'సంక్రాంతి సంబరాలు' కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా ఆహ్వానించారు. ఆ విషయం తెలియగానే చుట్టూ ప్రక్కన ప్రాంతాల ప్రజలు పవన్ కళ్యాణ్ ని చూడటానికి నెల్లూరు కి చేరుకున్నారు. జనం ఎక్కువ రావడం తో పోలీసులు లాటికి పని చెప్పక తప్పలేదు. తనని చూడటానికి వచ్చిన అభిమానులు కోసం భారీ స్పీచ్ నే ఇచ్చారు. ఈ వేడుకలకు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా పాల్గొన్నారు. పవన్ కలయన్ రాకతో మంత్రి వెంకయ్యనాయుడు తన అనందాని తెలియచేసారు .
No comments:
Post a Comment