కథానాయికల కొరత ఉన్న తెలుగు చిత్ర పరిశ్రమలో రకుల్ ఊరటనిచ్చిది. ఇటివలకాలంలో సమంత తరువాత మళ్లి అంత వేగంగా గుర్తింపు తెచ్చుకున్న కథనాయక రకుల్ ప్రీతీసింగ్ అనే చెప్పాలి. “వేంకటాద్రి ఎక్స్ ప్రెస్” విజయం తో ఆమెకు అవకాశాలు భారీగా వచ్చేయ్. ప్రస్తుతం పలు స్టార్ కథానాయకులు సరసన నటిస్తుంది. ఇన్నాళు అందంతో ఆకటుకున్న రకుల్ ఇక నటనతోనూ తన సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది. రవితేజ తో కలిసి “ కిక్2” లో రెండు పాత్రలో కనిపించబోతుంది అని సమాచారం. అందులో పల్లెటూరి అమ్మాయి గా, మోడరన్ గర్ల్ గా ఈ రెండు కొనలోను తెర పై సందడి చేయనుంది. “ ఈసారి నటనకు ప్రాముక్యత ఉండే పాత్రలు సెలెక్ట్ చేసుకోవాలని ఆలోచిస్తుంది. అంతకు మించి చేస్తున్న పాత్రల గురుంచి ఏమి చెప్పను” అంటుంది రకుల్. ప్రస్తుతం ‘ పండగ చేసుకో’,’కిక్2’ చిత్రీకరణలో బిజీ గా ఉన్న రకుల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి నటించే అవకాశాని కూడా ఆమె సొంతం చేసుకుంది. బాలీవుడ్ లోను ఒక చిత్రం లో నటిస్తూ బిజీగా ఉంది రకుల్.
No comments:
Post a Comment