Tuesday, 24 February 2015

Earth Quake in AndhraPradhesh




ఈ రోజు తెల్లవారుజామున గుంటూరు  మరియు  ప్రకాశం  జిల్లాలో   భూప్రకంపనలు  వచ్చాయి ఇది  రిక్టర్  స్కేల్  మీద 4 గా  నమోధైయింది. అద్దంకి, కొరిసిపాడు, చిలకలూరిపేట, మదిరాల, రాజ పేట, ఏడవలి  మరియు  మురికిపూడి  ప్రాంతాల్లొ   4 నిమషాలు  పాటు  భూప్రకంపనలు కనిపించాయి. 3 నెలల  క్రితం  గుంటూరు  మరియు  ప్రకాశం  జిల్లాలో  ఇదే విధంగా భూ ప్రకంపనలు వచ్చిన  విషయం  తెలిసిందే. ఇది  వరకే ఈ ప్రాంతాలు   ఉన్న   కోస్త ఆంధ్ర  ను   భూకంపాలు వచ్చే  ప్రాంతం  గా నేషనల్  డిసాస్టర్  మేనజేమ్మేంట్ అథారిటీ డిక్లేర్  చేసింది. 



No comments:

Post a Comment