Monday, 2 February 2015

Power Star Change Director



‘గోపాల గోపాల’ లాంటి హిట్ ఇచ్చిన ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్. ప్ర‌స్తుతం 'గ‌బ్బ‌ర్‌సింగ్ 2' సినిమాపై ఫోక‌స్ పెట్టాడు. ఈ సినిమా ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తి కావ‌చ్చాయి. ఈ సినిమాకు మొన్నటి వరకు ’రచ్చ’ డైరెక్టర్ సంపత్ నంది డైరెక్ట్ చేస్తారని వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు 'ప‌వ‌ర్' డైరెక్ట‌ర్ బాబీ ఈ సినిమాని తెర‌కెక్కించ‌నున్నాడు. అనీషా అంబ్రోస్ ఈ సినిమాలో హీరోయిన్‌గా న‌టించ‌నుండ‌డం తెలిసిందే.

             నార్త్ స్టార్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై శ‌ర‌త్‌మ‌రార్ ఈ సినిమాని నిర్మించ‌నున్నాడు. త్వ‌ర‌లోనే ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. తాజా స‌మాచారం ప్ర‌కారం ప్ర‌ముఖ ర‌చ‌యిత కోన‌వెంక‌ట్ ఈ చిత్రానికి డైలాగ్స్ రాయ‌నున్నార‌ట‌. దేవిశ్రీప్ర‌సాద్ ఈ సినిమాకి సంగీత సారథ్యం వ‌హించ‌నున్నారు.

No comments:

Post a Comment