Friday, 20 February 2015

Prabhas equal to Rajinikanth ?


ప్రముఖ దర్శకుడు రాజమౌళి దర్శకత్వం లో రూపొందుతున్న బాహుబలి ఏప్రిల్ లో విడుదల చేయాలనుకున్నారు కాని కొన్ని టెక్నికల్  కారణాల వల్ల మే లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ తెలుగు చిత్ర పరిశ్రమ లో  ఇప్పటి వరకు ఏ హీరో తీసుకోనంత భారి రేమునరేషణ్  ఒక్క ప్రభాస్ మాత్రమే రూ 40 కోట్ల రూపాయిలు తీసుకున్నాడని సమాచారం. ఈ రేంజ్ రేమునరేషణ్ మన సౌత్ ఇండియా లో ఒక్క రజినీకాంత్ మాత్రమే  తీసుకున్నాడు. ఈ సినిమా తో తన మార్కెట్  మరియు రేమునరేషణ్  స్థాయిని పెంచేసాడు.

Related links of Bahubali :
                                Wallpapers

No comments:

Post a Comment