Sunday, 22 February 2015

Ramcharan feel guilt with that movie


 ఒక విలేకరి రాంచరణ్ ని “చిరంజీవి గారు నటించిన ఖైది సినిమా మీరు రీమేక్ చేస్తారని అభిమానులు అసిస్తునారు. మరి మీ నుంచి  ఆ సినిమాని ఎప్పుడు అసించవచ్చు” అని అడిగారు .” ఆ సినిమా నేర్పిన గుణపాటం తో గొప్ప సిమాలని రీమేక్ చేయకూడదని చేస్తే నేను నటించిన జంజీర్ సినిమాల అవుతుందని, ఆ సినిమా తీసినందుకు అవమానం భావించాను మళ్ళి ఆ తప్పు చెయ్యను.” అని రామచరణ్ చెప్పారు.

No comments:

Post a Comment