Tuesday, 31 March 2015

ఆ రోజు మహేష్ బాబు 'బ్రహ్మోత్సవం'


మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు'. మళ్ళి వీరిద్దరి కలయిక లో 'బ్రహ్మోత్సవంచిత్రం తెరకేక్కబోతుంది.పివిపి సినిమాస్ పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్ వి పొట్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ అడ్డాల చెప్పిన కథ మహేష్ బాబును ఇంప్రెస్ చేసిందంట ప్రస్తుతం మహేశ్ 'శ్రీమంతుడుచిత్రీకరణ త్వరగా పూర్తి చేసుకొని 'బ్రహ్మోత్సవంరెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయాలనీ అనుకుంటునారు.
        మహేశ్ తన తండ్రి పుట్టినరోజు కానుకగా మే 31 'బ్రహ్మోత్సవంసినిమా ని లాంచనంగా ప్రారంభించాలని భావిస్తున్నారట. మహేష్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ కథానాయికగా ఎంపికైందని ప్రచారం జరుగుతుంది. ఏ విషయం అని అధికారికంగా దర్శకనిర్మాతలు చెప్పలేదు.

No comments:

Post a Comment