Wednesday, 1 April 2015

శృతి ఛాన్స్ తమన్నా కొట్టేసిందట


ప్రసాద్ వి పోట్లురి నిర్మించే మల్టి స్టారర్ సినిమాలో నాగార్జున, కార్తి హీరోలుగా మరియు శృతిహసన్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. అంత ఓకే అయ్యి షూటింగ్ టైం కు ఈ ముద్దుగుమ్మ డేట్స్ కుదరడం లేదంటూ ఈ సినిమా నుండి తప్పుకుంట్టునట్లు తెలిపింది. ఈ కారణంగా ఆ సినీ నిర్మాతలు కోర్టు ని ఆశ్రయించారు. కేసు ఒక కొలికి వచ్చేంత వరకు శృతిహసన్ క్రొత్త సినిమాలో నటించకుడదని కండిషన్ పెట్టింది. ఈ విషయం లో డైలమాలో పడ్డ శృతినిర్మాతలతో రాజీకి వచ్చి ఈ సినిమాకోసం డేట్స్ మార్చుకుంటానని చెప్పిందట. కాని అప్పటికే శృతి ప్లేస్ లో తమన్నాను హీరోయన్ గా తీసుకున్నారు.

Related link: shurhthihassan gallery, Tammanh gallery

No comments:

Post a Comment