Wednesday, 1 April 2015

ఆ డైరెక్టర్ కి అంత సీన్ ఉందా


టాలీవుడ్ లోకి ‘ఈ రోజులు లో’  సినిమాతో ఎంట్రీ ఇచ్చి దర్శకుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న మారుతి. తరువాత బస్ స్టాప్, ప్రేమ కథా చిత్రం విజయాలతో దర్శకుడిగా నిలబడ్డాడు. ప్రస్తుతం నాని హీరోగా ఓ సినిమాను రూపొందిస్తున్న మారుతీ ఇప్పుడు బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయ్యాడు. ఒక ప్రముఖ సంస్థ పద్మాలయ స్టూడియో పతాకం పై తను రుపొందిచిన బ్లాక్  బస్టర్ మూవీ ప్రేమ కథా చిత్రం హిందీలో రిమేక్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం స్క్ర్తిప్ వర్క్ జరుపుకుంటుంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

     ఈ విషయం తెలిసిన కొంతమంది సినీ విశ్లేషకులు. బాలీవుడ్ లోకి రాణించే అంత సీన్ ఆ డైరెక్టర్ కి ఉందా అని సెట్టైర్ లు వేస్తురంట. 

No comments:

Post a Comment