మన తెలుగు చిత్ర పరిశ్రమ లో లిప్ కిస్ లు చాలా అరుదుగా కనిపిస్తాయ్. అల్లుఅర్జున్పెళ్ళికి ముందు ఆర్య2, వరుడు లో లిప్ కిస్ సీన్లలో నటించాడు. కాని ఇప్పుడు పెళ్లయిన తర్వాత లిప్ కిస్ లలో నటించనని తేల్చేసాడు. ఐతే ఇప్పుడు హన్సిక కూడా లిప్ కిస్ లలో నటిచాలేనని తెల్చిచేప్పేసింది. స్టోరీ డిమాండ్ చేసినా, దర్శక నిర్మాతలు పట్టుబట్టినా కూడా అలాంటి సీన్లలోనటించకుడదని గట్టిగా నిర్ణయించుకుందట. ఎందుకని అడిగితే, “లిప్ కిస్ ల వల్ల ఒకరి నుండి మరొకరికి బ్యాక్టీరియా వచే అవకాసం ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు రావచ్చనిముందుచూపుతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పింది.” ఈ దెబ్బకు ఆల్రెడీ హీరోయిన్ గా తీసుకున్న డైరెక్టర్ లు మరియు ప్రొడ్యూసర్ లు హన్సిక ను ఒప్పించడానికి ప్రయతిస్తునారట. కాని ఎక్స్ పోజింగ్ విషయంలో మాత్రం ఎలాంటి షరతులు లేవని అమ్మడు చెప్పడంతో. ప్రోడుసుర్లు కు కొంత ఊరట కలిగించిందని ఫిల్మనగర్ సమాచారం.
Thursday, 22 January 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment