Saturday, 21 February 2015

Can't Boyapati do that heros..?


బోయపాటి శ్రీను  సీనియర్ హీరోలు అయిన రవితేజ, బాలకృష్ణ, వెంకటేష్‌లతో తన స్టైల్ లో తీసిన చిత్రాలు పూర్తి మాస్‌ మరియు హై ఓల్టేజ్‌ యాక్షన్‌ తో తీసి హిట్లు అందుకున్నాడు. అయితే యంగ్ స్టార్స్ అయిన ఎన్టీఆర్ కు హిట్ ఇవ్వలేకపోయాడు. ఇండస్ట్రీ లో బోయపాటి కుర్ర హీరోలతో సినిమా తీయలేడని భావిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్న స్టొరీ లని  హేండిల్ చేయలేడని తన మీదున్న అపోహ ని తొలగించాలని ఒక యంగ్ స్టార్ తో సినిమా తీయబోతున్నాడు. కాని ఆ హీరో సలహా మేరకు తనలో ఉన్నా వీక్ పాయింట్స్ ని కరెక్ట్ చేసుకొని పూర్తి రొమాంటిక్‌, కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు అవకాశం స్టొరీ రెడీ చేసే ప్రయత్నం లో బోయపాటి ఉన్నాడని సమాచారం.

No comments:

Post a Comment