మంచు విష్ణు కి గతం లో రెండు ఫ్లోప్ లు ఇచ్చిన డైరెక్టర్ వర్మ తో సినిమా చెయ్యమని తన తమ్ముడు మంచు మనోజ్ ని ఒప్పించాడు. చాలా కాలం తరువాత ‘కరెంటుతీగ’ తో హిట్ అందుకున్నా మనోజ్. తమ్ముడి కైనా హిట్ ఇస్తాడో లేక అన్నకి ఇచ్చినట్టు ఫ్లోప్ లు ఇస్తాడో వేచిచూడాల్సిందే మరియు వర్మ ఇది వరకు తీసిన సినిమాలు ‘ICE cream 1, ICE cream 2’ సరైన విజయాలు అందుకోలేక పోయాయి, ‘సావిత్రి’ సినిమా అయితే విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమాతో అయిన హిట్ అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఈరోజు నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్నాఈ చిత్రం పేరు ‘గొలుసు’.ఈచిత్రానికి సి.కళ్యాణ్ నిర్మాత గా వ్యవహరిస్తునాడు.
No comments:
Post a Comment