Sunday, 5 April 2015

ఆ హీరోతో సమంతా మళ్ళి కమిట్ అయ్యింది


కోలీవుడ్ సినిమాల తో బిజీగా ఉన్న సమంతా ఇప్పుడు ఒక తెలుగు సినిమాలో నటించేందుకు ఓకే చెప్పింది. ఆ సినిమాలో ఏరో ఎవరో తెలుసా తన మొదటి హీరో అయిన అక్కినేని నాగ చైతన్య తోనే మళ్ళి హీరోయిన గా కమిట్ అయిందని సమాచారం. వీరిద్దరూ కలిసి ఇది వరకు ఎ మాయ చేసావే, ఆటోనగర్ సూర్య మరియు మనం సినిమా లో జంట గా నటించారు. ఇప్పుడు కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వం లో మరోసారి ఈ జంట అలరిచబోతున్నది. ప్రస్తుతం నాగ చైతన్య దోచేయ్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం ఏప్రిల్ 24 న విడుదలకు సిద్ధంగా ఉంది.

Related Link: samantha gallery

fb.com/celebrityjosh

twitter.com/iambsr

No comments:

Post a Comment