శ్రుతిహాసన్ తన ట్విట్టర్ అకౌంట్లో “ మీతో ఓ శుభవార్త పంచుకోవాలనుకుంటున్నా, కాకపోతే 24 గంటల తరువాతే” అంటూ ట్వీట్ చేసింది. ఇది చదివిన వాళ్ళలో కొంతమంది శృతి చెప్పనున్న ఆ వార్త తన పెళ్ళికి సంభంధించినదే అని కొందరు ఉహించేసుకున్నారు కాని, ఇట్టివలె ఒక దినపత్రికతో ‘ “ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోనని” చెప్పేసింది కాబట్టి, పెళ్ళికి సంభందించిన వార్తకుడా అయ్యుండకపోవచ్చని కూడా భావించారు. వాస్తవానికి శృతి చెప్పిన వార్తా ఒక చిత్రానికి సంభందించినది. నాగార్జున, తమిళ్ హీరో కార్తి కాంబినేషన్ లో పివీపి సంస్థ ఓ చిత్రాని నిర్మిచాడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ చిత్రానికి వంశి పైడిపల్లి దర్సకత్వం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. తెలుగు, తమిళ బాషలో ఉంటుంది” అయితే ఇంకా ఫైనలైజే కాలేదని చెప్పెంది శ్రుతిహాసన్.
Wednesday, 28 January 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment