తెలుగు చిత్ర పరిశ్రమ లో ట్రెండ్ సెట్ చేసిన హీరోలో అల్లుఅర్జున్ ఒకరు తొలిసారి సిక్స్ ప్యాక్ చేసిన తెలుగు హీరోగా అతనికి పేరుంది. తరువాత అందరు హీరోలు ఆ ట్రెండ్ ని ఫాలో అయ్యారు.ఇప్పుడు తాజాగా రుద్రంమాదేవి లో ఓ కీలక పాత్రలో పోషించారు.ఇప్పుడు బన్నీ బాలీవుడ్ లోకి కూడా ఎంట్రీ ఇవ్వనున్నారు శ్రద్ధా కపూర్, వరుణ్ ధావన్ నటించిన ఏబీసీడీ2 లో అల్లు అర్జున్ కీలక పాత్ర పోషించినట్టు సమాచారం.ఇంతక ముందు ఏబీసీడీ లో ప్రభుదేవా ఒక కీలక పాత్రా పోషించాడు కాని ఈ ఏబీసీడీ2 లో నెగటివ్ పాత్ర చేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. బన్నీ మాత్రం ఈ సినిమా గురుంచి ఇప్పటివరకు ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు.
Monday, 9 March 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment