సన్నీ లియోన్ ఇప్పుడు బాలీవుడ్ లో హలచల్ చేస్తున పేరు. పోర్న్ మూవీస్ తీసుకుంటున్న ఈ భామ జిస్మ్-2 సినిమా తో హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ గా మారిపోయింది. ఒక్క బాలీవుడ్ లోనే కాదు “కరెంటు తీగ” మూవీ తో సౌత్ లో కుడా క్రేజీ భామగా మారింది. ఈ అమ్మడు తమ సినిమాలో కనిపిస్తే ఓపెనింగ్స్ బాగా వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు. దాంతో తన క్రేజ్ ను మరింత క్యాష్ చేసుకోవాలనే ఆలోచనలో ఉంది సన్నీ. ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తన సినిమా లో నటించమని అడిగితే, మూడు కోట్ల పారితోషికం ఇస్తే నే నటిస్తానని చెప్పిందట సన్నీ.అయిన ఆ నిర్మాత ఆమె అడిగిన మొత్తం ఇచ్చి కాల్ షీట్స్ తీసుకున్నాడంట పారితోషికం పెంచినా కుడా ఈ భామకు అవకాశాలు తగ్గడం లేదు. మరికొందరు నిర్మాతలు అయితే మరి ఇంత పారితోషికమా అనుకుంటూ వేరే హాట్ భామ వేటలో పడ్డారు.
Wednesday, 1 April 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment