సినిమా విడుదలైన పెట్టిన డబ్బులు రావడం కష్టం అవుతున్న ఈ రోజులో మొదటి వారం హౌస్ ఫుల్ కలక్షన్స్ తో ఆడితే తప్ప నిర్మాత కళ్ళలో ఆనందం కనిపించడం లేదు. అలాంటిది విడుదలకు ముందే ఒక నిర్మాత లాభాలను అందుకునడంట. ఆ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వం లో అర్జున్ హీరోగా నటిస్తున్న సన్నాఫ్ సత్యమూర్తి చిత్రాని రాధాకృష్ణ నిర్మించాడు. అన్ని ఏరియాలు ఫాన్సీ రేట్ కు అమ్ముడయ్యాయి. సాటిలైట్ కుడా అంటే భారిగా అమ్ముడైంది. ఈ సినిమాకు పెట్టిన ఖర్చు పోను మరో 15కోట్లు టేబుల్ ప్రాఫిట్ వచ్చేసిందని సమాచారం. ఇంత క్రేజీ బిజినెస్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా మిధ భారి అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రం విదులైన తరువాత నిర్మాతకి ఇంకెంత లాభాలు వస్తాయో అని గుసగుసలు ఆడుకుంటున్నారు.
Thursday, 2 April 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment