హీరొయిన్ గా ఒక సారి పాపులర్ అయితే చాలు ఇంక వాళ్ళ దశ మారినట్టే అని మరో సారి నిరూపించింది తమ్మన్నా. ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా కొనసాగుతున్నా తమ్మన్నా అటు టాలీవుడ్ లోను ఇటు కోలీవుడ్ లోను సినిమాలు చేస్తూ మంచి జోరు మిద ఉంది ఈ భామ, ఇప్పుడు కమర్షియల్ యాడ్స్ మరియు షాపింగ్ మాల్ ఓపెనింగ్స్ అంటూ చేతి నిండా డబ్బు సంపాదిస్తుంది. అయితే ఈ అమ్మడు ఈమె జీ టివి కి బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నికయిన విషయం తెలిసిందే. దానికోసం చేసిన మూడు నిమిషాల యాడ్ కోసం నిమిషానికి 20 లక్షల చొప్పున వసూలు చేసిందట. చూసారా మన హీరొయిన్ ల సంపాదన ఏ రేంజ్ లో ఉందో..
Sunday, 5 April 2015
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment